„Gute Nacht, Tim! Wir suchen morgen weiter. Jetzt schlaf schön!“
"శుభరాత్రి, టిమ్! మనము వెదకటాన్ని రేపు కొనసాగిద్దాం.
ఇప్పుడు గాఢ౦గా నిద్ర పో!"
Draußen ist es schon dunkel.
ఇప్పటికే బయట బాగా చీకటి పడిపోయింది.
Was macht Tim denn da?
టిమ్ ఏమి చేస్తున్నాడు?
Er geht raus, zum Spielplatz.
Was sucht er da?
అతను ఆట స్థలానికి వెళ్ళుతున్నాడు.
అక్కడ అతను దేని కోసం చూస్తున్నాడు?